సద్గురు శ్రీ రమణానంద మహర్షిపై అనుచిత వ్యాఖ్యలు తగవు: వంకాయల బలరాంరమణేశ్వరం, శివశక్తి షిర్డీ సాయి అనుగ్రహ మహాపీఠంపై విమర్శలు మానుకోవాలిరాయల్ పోస్ట్ న్యూస్ — యాదాద్రి జిల్లా ప్రతినిధిరమణేశ్వరం: సద్గురు శ్రీ రమణానంద మహర్షి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని రమణేశ్వర సహాయ కార్యదర్శి వంకాయల బలరాం విజ్ఞప్తి చేశారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడిన ఆయన, “మహర్షి” అనేది కేవలం బిరుదు కాదని, పరమ సత్యాన్ని గ్రహించిన అత్యున్నత స్థితిని
You are about to be redirected to another page. We are not responsible for the content of that page or the consequences it may have on you.